वेळा पाहिला 719,121
పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు సరైన సమాధానం భారతీయుడు తయారు చేసిన ఈ బైక్. టెస్లాలో పనిచేసిన ఆయన, ఇప్పుడు భారత్‌లో సొంతంగా సూపర్ బైక్స్ ఉత్పత్తి చేస్తున్నారు. మనం సాధారణ బైక్‌పై పెట్టే పెట్రోల్ ఖర్చును ఈ బైక్ రెండున్నరేళ్లలో తిరిగి ఇచ్చేస్తుందని చెప్తున్నారు.
#ElectricBike #SportsBike #PetrolRates
___________
నోట్: 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్' (BBC ISWOTY) అవార్డు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి. bbc.in/3tEyfQq
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: bbcnewstelugu
ట్విటర్: bbcnewstelugu